మనసులోని మౌనమా,
పలుకలేని భావమా..
కనులలోని కావ్యమా,
బ్రతుకలేని బంధమా..
చెరిగి పోని స్వప్నమా,
మరువ లేని స్నేహమా.
నన్ను మరచి పోకు మిత్రమా.
పలుకలేని భావమా..
కనులలోని కావ్యమా,
బ్రతుకలేని బంధమా..
చెరిగి పోని స్వప్నమా,
మరువ లేని స్నేహమా.
నన్ను మరచి పోకు మిత్రమా.
No comments:
Post a Comment